Tuesday, 3 November 2026

కష్టాల్లో ఉన్నాను ఆదుకోండి

 

శంకరా పట్నం, జనం సాక్షి,
నేను బండారి శ్రీనివాస్ క్యాబ్ డ్రైవర్ని మియాపూర్ హైదరాబాద్ లో ఉంటాను. నా కూతురు సాయిశాంతి ప్రియా 8 సంవత్సరల వయసు. నా కూతురికి గత కొంత కాలంగా లివర్ సంబందించిన ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు లివర్ పూర్తిగా పాడైపోయింది.. లివర్ అనేది మొత్తం మార్చాలి..లేకుంటే బ్రతుకదు నా కూతురంటే నాకు ప్రాణం నా కూతురు ప్రాణం కోసం 25 నుండి 30 లక్షలు కావాలి అన్నారు.. నా జీవితం లో సాధ్యం కానీ అమౌంట్ దయచేసి దయచేసి నా కూతురు ప్రాణాన్ని కాపాడుకోవడానికి మీకు తోచిన సహాయం చేయాలనీ మీకు పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నాను… 🙏🙏

ఈ పేద డ్రైవర్ని ఆదుకోవాలని క్యాబ్ యూనియన్ పెద్దలకు డ్రైవర్ సోదరులకు ఈ పేద తండ్రి ఆవేదనతో వేడుకుంటున్నాను 🙏

 

ఇట్లు🙏
మీ బండారి శ్రీనివాస్
A/C No.. 10742191011720
Ifsc code : PUNB0107410
పంజాబ్ నే్సనల్ బ్యాంకు
G pay & phonepe
9949642623

🙏🙏🙏🙏🙏