కస్తూర్బా గాంధీ పాఠశాలలో కేసీఆర్ గారి ఫ్లెక్సీకి రాఖీ కట్టిన అరుణ రెడ్డి

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 12 (జనంసాక్షి) ఆత్మకూర్ మండల టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి గారు ఈరోజు కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశానుసారం మేరకు ఆత్మకూర్ ఎం మండలంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఫ్లెక్సీకి రాఖీ కట్టి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది