జర్నలిస్ట్ పుట్టినరోజు వేడుకలు
పెద్ద వంగర ఆగస్టు 12(జనం సాక్షి )మండల కేంద్రంలో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు జలగం శేఖర్ జన్మదిన సందర్భంగా పెద్ద వంగర మండలం ప్రెస్ క్లబ్ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులు స్థానిక ప్రెస్ క్లబ్ నెంబర్స్ అధ్యక్షుడు భద్రయ్య చారి, ప్రధాన కార్యదర్శి బాలాజీ, రామ్మూర్తి, సతీష్,భాస్కర్, మధు, విక్రమ్,యాకన్నా,శ్రీనివాస్, వేణు, అందరూ పాల్గొని కేక్ కట్ చేపిచ్చి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు