కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాను

కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాను

జంగం గోపీ   (జహీరాబాద్ జనం సాక్షి) నేను చివరి వరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాను టికెట్ రాని పక్షాన బిఎస్పి పార్టీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని జంగం గోపి అన్నారు. జంగం గోపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు స్థానిక కాంగ్రెస్ నాయకులు కొంతమంది స్వార్థంతో పన్నాగం పన్ని తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నప్పుడు కొందరు కులహంకార కాంగ్రెస్ నాయకులు చేసిన కుట్ర లో భాగంగా టికెట్ రాకుండా చూస్తున్నారు అన్నారు.