కాంగ్రెస్ పార్టీ లో చేరిన మాజీ సర్పంచ్


జనం సాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలములోని గుండారం గ్రామ మాజి సర్పంచ్ సింగిల్ విండో డైరెక్టర్ అడ్వాల చంద్రయ్య, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ జంగిలి కనుకయ్య బుధవారం టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.