కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు

ఆత్మకూరు (ఎం) ఆగస్టు 7 (జనంసాక్షి) ఆత్మకూర్ మండలం ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బిర్ల అయిలయ్య గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లోకి ఈరోజు రాయిపల్లి గ్రామ యువత చేరిక జెట్ట నవీన్ జెట్ట రవి జెట్ట నరేష్ ఇంద్రాల రాము జెట్ట నరేష్,ఇంద్రాల సురేష్ కోరే ఉపేందర్ జెట్ట ప్రసాద్ వడ్డెబోయిన ప్రదీప్ ఇంద్రాల గణేష్,కుమ్మరికుంట్ల నగేష్ జెట్ట దినేష్ గార్లు చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు గౌడ్ గారు రాయిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు జెట్ట ధనంజయ్య మరియు గ్రామ నాయకులు జెట్ట శ్రీశైలం ముద్దాసాని చిన్న మల్లయ్య పెద్ద మల్లయ్య పరకాల అంజయ్య ఆదె సాయిలు జెట్ట పాల్గునా జెట్ట చిన్న శ్రీశైలం కొరకొప్పుల నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు