Wednesday, 4 November 2026

కాంగ్రెస్ వల్లే తెలంగాణ సాకారం – జానారెడ్డి..

ఆదిలాబాద్ : కాంగ్రెస్ వల్లే తెలంగాణ కల సాకారమైందని టి.కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని వడ్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో జానా మాట్లాడారు. కాంగ్రెస్..సోనియా లేకుండా టీఆర్ఎస్ ఎన్ని సంవత్సరాలు ఆందోళనలు చేసినా తెలంగాణ వచ్చేది కాదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నిలబెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ చరిత్రే త్యాగలమయమని, పదవులు, ప్రభుత్వాలు లేకున్నా కాంగ్రెస్ చిరకాలం ఉంటుందని జానారెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *