Wednesday, 4 November 2026

రైతులు అల్లాడుతున్నారు – జైపాల్ రెడ్డి..

ఆదిలాబాద్ : గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని వడ్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతుల భూములు లాక్కొని కోటీశ్వరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *