Saturday, 7 November 2026

కాక. వర్ధంతి వేడుకలు

కాక. వర్ధంతి వేడుకలు……

*భారతీయ జనతా పార్టీ మందమరి మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ కేంద్రమంత్రి.స్వర్గీయ) కాక వెంకట స్వామి) వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించి బెల్లంపల్లి పట్టణంలో గల (కాక వెంకట స్వామి ) విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్ .మండల ప్రధాన కార్యదర్శి వంజరి వెంకటేష్. మండల బీజేవైఎం అధ్యక్షులు పెంచల రంజిత్ .ప్రధాన కార్యదర్శి కాపురపు వినయ్ .లు ఉన్నారు……జనం సాక్షి