Tuesday, 3 November 2026

కాబోయే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసిన శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్

        కొండమల్లేపల్లి  అక్టోబర్ 8 జనంసాక్షి:       ఏఐసీసీ అధ్యక్షులుగా పోటీచేస్తున్న సందర్భంగా ఓటును అభ్యర్థించటానికి  నేడు హైదరాబాద్ గాంధీ భవన్ కు వచ్చిన కాబోయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత  మల్లికార్జున్ ఖర్గే ను  కలిసి శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్  బాలునాయక్ .ఆయనతోపాటు పాల్గొన్న  యూవజన కాంగ్రెస్ రాష్ట్ర నేత కొర్ర రాంసింగ్ నాయక్  ఉన్నారు
Attachments area