Wednesday, 4 November 2026

కామినేని ఆస్పత్రిలో బాధిత పోలీసులను పరామర్శించిన జగన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 06: నల్గొండ కాల్పుల ఘటనలో గాయపడి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను వైసీపీ అధినేత జగన్‌ సోమవారం నాడు పరామర్శించారు. ఇదే ఆస్పత్రిలో పురుడు పోసుకున్న ఎస్సై సిద్ధయ్య భార్యను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గాయపడిన పోలీసులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *