Tuesday, 3 November 2026

కారు డోర్ లాక్..9ఏళ్ల బాలుడు మృతి..

కూకట్ పల్లి : గాయత్రి నగర్ లో విషాదం చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన 9ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కారులో మృతదేహం లభ్యమైంది. కారు డోర్ లాక్ పడడంతో ఊపిరాడక బాలుడు చనిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *