కారెక్కిన తిమ్మాపూర్ యువత

కారెక్కిన తిమ్మాపూర్ యువత

ధర్మపురి( జనం సాక్షి)జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని తిమ్మాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ ఎంపిటిసి సత్యం, గ్రామ సర్పంచ్ సత్యం, పార్టీ సీనియర్ నాయకులు నాగన్న, దమ్మన్నపేట బెజ్జంకి కిషన్ రావు, జువ్వాడి అశోక్ రావు యువతకు సంక్షేమ పథకాలు వివరించిన అనంతరం ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర నాయకురాలు కొప్పుల నందిని అక్క హాజరైన అనంతరం నంది నక్కకు యువకులు గ్రామంలో రిక్వెస్ట్ బస్ స్టాప్ పోచమ్మ గుడికి రహదారి కావాలని అడిగారు, అనంతరం సంక్షేమ పథకాల వివరించి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర నాయకురాలు నందిని అక్క