Wednesday, 4 November 2026

కార్పొరేషన్‌గా ఖమ్మం

హైదరాబాద్‌: ఖమ్మం మున్సిపాలిటీని నగరపాలకసంస్థగా మారుస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఖమ్మం పరిసరాల్లోని తొమ్మిది పంచాయతీలను ఖమ్మం కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ జీవో నెంబరు 350ను విడుదల చేసింది. ఖానాపురం హవేలిని ఖమ్మం కార్పొరేషన్‌లో కలిపుతూ ఉత్తర్వులిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *