Wednesday, 4 November 2026

కార్మిక సంఘాలను చర్చలకు పిలిచిన ఆర్టీసీ యాజమాన్యం

హైదరాబాద్: గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ఆర్టీసీ కార్మికులను యాజమాన్యం మరో సారి చర్చలకు పిలిచింది. ఈ రోజు సాయంత్రం 6గంటలకు బస్ భవన్ లో ఈ చర్చలు జరపనున్నారు. ఈ చర్చలో తెలంగాణ రవాణా వాఖ మంత్రి మహేందర్ రెడ్డి, జేఎడీ రమణరావు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *