కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ.*_

టీఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కు అందచేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు.*_

_ప్రమాదవశాత్తు మృతిచెందిన కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త చిన్నమొని శివానందం గారికి టీఆర్ఎస్ పార్టీ నుంచి మంజూరు అయిన రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును నేడు వారి కుటుంబ సభ్యులకు అందచేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు._

_కార్యకర్తలకు అండగా నిలుస్తూ, ప్రతి కార్యకర్తకు రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించి ఆపదలో ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన శివానందం గారి కుటుంబ సభ్యులు._