చేయడమే లక్ష్యంగా పనిచేస్తా : కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు శ్రీనివాసరావు
ఎల్బీనగర్ (జనం సాక్షి )కాలనీలలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించి డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతానని లింగోజిగూడ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావుఅన్నారు.డివిజన్ పరిధిలోని జానకి జానకి ఎన్క్లేవ్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కార్పొరేటర్‌ను కలిసి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు దీనికి స్పందించిన కార్పొరేటర్ శ్రీనివాసుకాలనీలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని కాలనీ వాసులతో హామీ ఇచ్చారు . ఇప్పటికే కాలనీలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కావాల్సిన చోట మంచినీటి పైప్‌లైన్ వేయించడం జరిగిందని .కాలనీలో పార్కు అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు .అదేవిధంగా జానకి ఎన్నికలో కాలనీలో ఒక మహిళా భవనం నిర్మించడానికి కృషి చేస్తానని అన్నారు .ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రుక్మారెడ్డి రవీంద్రనాథ్ జీవన్ వెంకట్‌రెడ్డి సురేందర్ కుమార్ తదితరులు .పాల్గొన్నారు




