హైదరాబాద్ సిటీ : కేన్సర్‌పై వస్తున్న మార్పులనూ వైద్యులు ఎప్పటికప్పుడూ తెలుసుకోవాలని వైద్యులు అన్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో కేన్సర్‌పై రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ సదస్సు ప్రారంభమైంది. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న వైద్యులను కిమ్స్ ఎండీ, సీఇఓ డాక్టర్. భాస్కర్‌రావు సన్మానించారు. కార్యక్రమంలో డా.ఎస్‌కే. శ్రీవాత్సవ్, డా.ఎం.విజయ్‌కుమార్ పాల్గొన్నారు.




