కిరాణం షాప్ ప్రారంభించిన ఎస్ఐ సుభాష్ గౌడ్

,,జనం సాక్షి ,,చిన్న శంకరంపేట్,, ఆగస్టు 10,, మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో సాకలి రాజు నూతన కిరాణా షాప్ ప్రారంభించిన ఎస్ఐ సుభాష్ గౌడ్ ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు అవుసుల రవీందర్ ఈనాడు సీనియర్ జర్నలిస్ట్ ఏనుగుల వెంకన్న బాబు వార్డు మెంబర్ ఐరేని సురేష్ గౌడ్ మరియు ఉప్పులపు లింగం రాజు బర్మల రాజు ఐరేని యాదవ్ గౌడ్ గిరుకల వెంకటయ్య  తదితరులు పాల్గొన్నారు