Tuesday, 3 November 2026

కుటుంబసభ్యులతో కలిసి హిందూపురం బయలుదేరిన చంద్రబాబు

హైదరాబాద్‌: నేటి నుంచి ప్రాంభం కానున్న పాదయాత్ర కోసం తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా హైదరాబాద్‌ నుంచి హిందూపురం పట్టణానికి బయలుదేరి వెళ్లారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం జిల్లా హిందూపురం వెళ్లనున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు వీడోల్రు పలికేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *