హైదరాబాద్: మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మండలి ఛైర్మన్ చక్రపాణి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మంత్రులు శ్రీధర్‌రెడ్డి, శైలజానాథ్, పలువురు ఎమ్మెల్యేలు గాంధీజీకి అంజలి ఘటించారు.




