కుటుంబ సమేతంగా తిరుమల దేవస్థానమును దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్.

ధర్మపురి అక్టోబర్ 9 ( జనం సాక్షి న్యూస్)
తిరుపతి లో కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,ఆదివారం తెల్లవారుజామున తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు
వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి‌ తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి కొప్పుల తెలంగాణ రాష్ట్రం‌ ప్రజలు కలకాలం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని స్వామి వారిని వేడుకున్నారు.