Thursday, 5 November 2026

మంత్రి తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన : లయన్ డాక్టర్ బి విజయ రంగ

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) రాష్ట్ర ఆర్ధిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు  తన్నీరు హరీష్ రావు గారు లయన్స్ క్లబ్ కొత్తపేట తరపున కాన్సర్ అవగాహన  5కే రన్ గచ్చిబౌలి స్టేడియం లో పాల్గొన్న సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన లయన్ డాక్టర్ బి విజయ రంగ ,లయన్ డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని ,లయన్ కోలా శ్రీనివాస్ , భాను మరియు శ్రీ గంధం రాములు తదితరులు పాల్గొన్నారు