* కుస్థాపూర్ పాఠశాలలో ఘనంగా కృష్ణష్టమి వేడుకలు.*

మల్లాపూర్, (జనం సాక్షి) ఆగస్టు: 20
మండలంలోని కుస్తాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం రోజున కృష్ణ జన్మాష్టమి ని పురస్కరించుకొని పిల్లలందరూ గోపికమ్మ లు మరియు కృష్ణుడి వేశాధారణ లో ఆడి పాడారు.. దీనితో పాటు విద్యార్థులచే ఉట్టి ఉత్సవం జరిపించడం జరిగింది.. ఇట్టి కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, ఉపాధ్యాయులు షహభాజ్ హుస్సేన్, శృతి, సునీత, గణేష్, లహరి, సంజన, విద్యార్థులు పాల్గొన్నారు