కుస రవీందర్ పై కేసు నమోదు
బోయిన్ పల్లి సెప్టెంబర్ 29 జనం సాక్షి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో సామాజిక మద్యములో దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. బోయిన్ పల్లి గ్రామానికి చెందిన ఎడపల్లి బాబు, తెరాస నాయకుడు రైతు బందు కోఆర్డినేటర్ బోయిన్ పల్లి పి యస్ కు వచ్చి, జోగినపల్లి సంతోష్ రావు రాజ్యసభ సభ్యుడు పరువు , ప్రతిష్టను బంగంకలిగించే విధంగా కనబడుటలేదని, సామజిక మద్యములో దుష్ప్రచారం చేస్తున్నందున నీలోజిపల్లి గ్రామానికి చెందిన కుస రవీందర్ పై ఫిర్యాదు చేశాడు బాబు. చేసినట్లు ఎస్ ఐ అభిలాష్ తెలిపారు.