హైదరాబాద్: కూకట్‌పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు ఈ ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందకుండా భవనాన్ని నిర్మించారని పేర్కొంటూ సీజ్ చేశారు. నిన్ననే ఈ షాపింగ్ మాల్‌ను సీని నటుడు మహేష్‌బాబు ప్రారంభించారు.




