హైదరాబాద్ : కూకట్‌పలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో జీహెచ్‌ఎంసీ కమీషనర్ కృష్ణబాబు ఈ ఉదయం తనిఖీలు నిర్వహించారు. అక్యుపెన్సీ సర్టిఫికేట్ పోందకుండా భవనాన్ని నిర్మించారని పేర్కోంటూ సీజ్ చేశారు. నిన్ననే ఈ షాపింగ్ మాల్‌ను సినీ నటుడు మహేష్‌బాబు ప్రారంభించారు.




