ఎల్బీ నగర్ (జనం సాక్షి ) మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా గౌరవ ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అ ఆదేశాల మేరకు చౌటుప్పల మున్సిపాలిటీలోని 17 ,18 వార్డులలో హస్తినాపురం డివిజన్ తెరాస అధ్యక్షులు ఆందోజు సత్యం చారి పాల్గొని స్థానిక టిఆర్ఎస్ నాయకులతో కలిసి బట్టలకు ఇస్తిరీ చేస్తూ వినూత్న ప్రచారం చేశారు. మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా 17 వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు హస్తినాపురం డివిజన్ అధ్యక్షులు సత్యం చారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు శేషగిరిరావు ,సయ్యద్ పాషా తదితరులు పాల్గొన్నారు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ….మునుగోడు అభివృద్ధికి మలుపు …హస్తినాపురం డివిజన్ తెరాస అధ్యక్షులు ఆందోజు సత్యం చారి




