Wednesday, 4 November 2026

కృష్ణా జిల్లా పోతిరెడ్డిపల్లిలో దారుణం…

కృష్ణా: పోతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. ఇంటికి నిప్పంటుకుని దంపతులు సజీవదహనం అయ్యారు. ఆస్తికోసం కొడుకే హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే షార్ట్ సర్క్యూటే కారణమని కుమారుడు చెబుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *