కడప: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు తుపాను వాహనాలు ఢీకొనడంతో…ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా..25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలైన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు




