*కృష్ణ మూర్తి గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక*

*దేవరుప్పుల, జులై 24 (జనం సాక్షి):* దేవరుప్పుల మండలం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది.కృష్ణమూర్తి గౌడ్  ఆధ్వర్యంలో  కాంగ్రెస్ గ్రామ పార్టీ కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షులు ఉప్పుల ఉప్పలయ్య ,
ఉపాధ్యక్షులుగా నడిదే చల్మారెడ్డి ఎన్నికవ్వగా
ప్రధాన కార్యదర్శిగా భూక్య మల్లేష్,
సంయుక్త కార్యదర్శిగా తోటకూరి వెంకన్న, బుర్ర ప్రభాకర్  కోశాధికారిగా పాము యాకయ్య ఎన్నుకున్నారు.కొత్తగా ఎన్నికైన దేవరుప్పుల కాంగ్రెస్ గ్రామ కమిటీకి కృష్ణ మూర్తి గౌడ్  ,పార్టీ నాయకులు తదితరులు శుభాకాంక్షలు తెలియజేసారు.
Attachments area