Thursday, 5 November 2026

కెసిఆర్, చిత్రపటాలకు పాలాభిషేకం.

 

పాలాభిషేకం చేస్తున్న టిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు

భువనగిరి రూరల్ జనం సాక్షి (మార్చి 10)

భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం నాడు గ్రామ పంచాయతీ వద్ద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు , స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిత్రపటాలకు గ్రామ మహిళల ఆధ్వర్యంలో 2018 , 2019 , 2020 సంవత్సరాలలో బ్యాంకు రుణాలు తీసుకున్న మహిళా పొదుపు సంఘాల రుణ వడ్డీ మాఫీ చేస్తున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు సర్పంచ్ జక్క కవిత రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పాలభిషేకం… ఈ కార్యక్రమానకి గ్రామ మహిళా సంఘాల లీడర్లు సభ్యులు బిఆర్ఎస్ , గ్రామస్థాయి నాయకులు , అనుబంధ సంఘాల నాయకులు , బిఆర్ఎస్ కార్యకర్తలు , ముఖ్యంగా పొదుపు సంఘాల ప్రతినిధులు , మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్ని నేటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.