Monday, 2 November 2026

కేటీఆర్‌, కోదండరాం, నాగం అరెస్టు

హైదరాబాద్‌ : నగరంలోని విద్యుత్‌సౌధ ఎదుట శనివారం ధర్నాకు యత్నించిన తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌, రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదరడరాం, భాజపా ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్‌ సౌధలో అరెస్టులను నిరసిస్తూ ఉద్యోగులు కూడా ధర్నా దిగడంతో వారినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ట్రాస్స్‌కో సీఎండీతో ఫోన్లో మాట్లాడి కలిసేందుకు వస్తే దౌర్జన్యంగా పోలీసులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *