ముస్తాబాద్ జులై 24 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం పలు గ్రామాల్లో ప్రియతమ నేత, జనం మెచ్చిన నాయకుడు, అందరి అహర్నిశలు పొందిన గొప్ప నాయకుడు ఆపద బంధువుడు ప్రజలు మెచ్చిన నాయకుడు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగాపలురకాల దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలుచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు జెడ్పిటిసి గుండం నరసయ్య పూర్ణచందర్ పోతుగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జనాభాయ్ గ్రామ సర్పంచి సుమతి మండల టిఆర్ఎస్ అధ్యక్షులు భూమిపల్లి సురేందర్రావు మండల కోఆప్షన్ సభ్యులు సాదుల పప్ప బత్తుల అంజయ్య సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య ఎద్దండి నరసింహారెడ్డి సుక్క రమేష్ రెడ్డి రాజమడుగు సంతోష రావు చెవుల మల్లేష్ యాదవ్ గూడూరు భరత్ మండల ప్రజా ప్రతినిధులు,మండల సీనియర్ తెరాస నాయకులు, మహిళలు, తెరాస కుటుంబ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.




