కేటీపీఎస్ ఏడో యూనిట్‌లో సాంకేతిక లోపం
ఖమ్మం, జనంసాక్షి: కేటీపీఎస్ ఏడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తిందిం దీంతో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగి సాంకేతిక నిపుణులు మరమ్మత్తులు చేపట్టారు.