Tuesday, 3 November 2026

కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌: చేల్పూరులోని కాకతీయ ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తలెల్తింది. ప్రాజెక్ట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కారణంగా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన  నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు. అయితే ఉత్పత్తి పునరుద్థరణకకు రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *