హైదారబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దొరకని దొంగ… ఏపీ సీఎం చంద్రబాబు దొరికిన దొంగ అని కాంగ్రెస్ నేతలు ప్రసాద్ కుమార్, సుధీర్ రెడ్డి అన్నారు. వారు టెన్ టివితో మాట్లాడుతూ ఓటుకు నోటుకు వ్యవహారంలో నిజాలను నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.




