Friday, 6 November 2026

కేసీఆర్ నియంతృత్వ వైఖరికి నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన బిజెపి నాయకులు..

  సికింద్రాబాద్ ( జనం సాక్షి ) :       సికింద్రాబాద్ నియోజకవర్గంలో  బౌద్ధ నగర్ డివిజన్ లో  గాంధీ విగ్రహం దగ్గర డివిజన్ అధ్యక్షుడు  హనుమంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కేసీఆర్ నియంతృత్వ వైఖరికి నిరసిస్తూ  బండి సంజయ్ అన్న పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం లో
 సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి,  కాంటెస్ట్ కార్పొరేటర్  మేకల కీర్తి హర్ష కిరణ్ , ప్రధాన కార్యదర్శులు సురేష్ శ్రీకాంత్  ,  ఎస్సీ మోర్స్ ఎగ్జిక్యూటివ్ సత్యనారాయణ అరవింద్ ,  మహిళా మోర్చా అధ్యక్షురాలు అమరావతి ,  ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ ,  సీనియర్ నాయకుడు శ్రీశైలం ,  రాజ్ కుమార్ నేత,    వనమాల శీను  ,  ఓబిసి అధ్యక్షుడు వనమాల కిరణ్ వాణి,   నాగరాణి    ఆ గుల శ్రీనివాస్ ,  నీలం శ్రీనివాస్ ముదిరాజ్ ,   బాలకృష్ణ  మోహన్  మురళి తదితరులు పాల్గొన్నారు