Tuesday, 3 November 2026

కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారు:భట్టి

హైదరాబాద్:సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సాగర్ నీళ్లు అడిగిన పాపానికి ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి జైలుకు పంపారని మండి పడ్డారు. విమలక్కపై అక్రమ కేసులు బనాయించి భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *