కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా పాలాభిషేకం

రఘునాథ పాలెం ఫిబ్రవరి 17(జనం సాక్షి) మండల
రామక్యాతండా గ్రామ పంచాయతీలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా పాలాభిషేకం చేస్తున్న ఏఎంసి వైస్ చైర్మన్ ​​షేక్.అఫ్జల్ మాట్లాడుతూ కేసిఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు రాష్ట్ర అభివృద్ధి బాటలో పయనిస్తూ న్నాడు గ్రామ సర్పంచ్ ధరావత్.అమలి గ్రామ నాయకులు తారాచంద్,కోటేష్,బాబు,మూర్తి,రమేష్,మహేష్,సొందుపాషా,హరి,రమేష్,కుమార్,వినయ్,.