Wednesday, 4 November 2026

కొండాపూర్‌లో ఎక్సైజ్‌ పోలీసుల దాడి

సిరికొండ: మండలంలోని కొండాపూర్‌ గ్రామంలో బట్టు వాస్య ఇంటి పై ఎక్సైజ్‌ పోలీసులు మంగళవారం దాడి చేశారు. అతని వద్ద ఉన్న 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీకి నల్లబెల్లం అమ్ముతున్న మూడ గురుమూర్తి అనే వ్యాపారి అమ్మకం కేంద్రం పై దాడి చేసి 150కిలోల

నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరి పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశామని భీంగల్‌ ఎక్సైజ్‌ సీఐ సాదిక్‌ అలీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *