సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూలై 7
కొండాపూర్ మండల మాల మహానాడు అధ్యక్షులు కే. రవీందర్ శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో చింత ప్రభాకర్మ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవీందర్ చింత ప్రభాకర్ ను శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ సంఘానికి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.కొండాపూర్ మండల నూతన మాల మహానాడు కమిటీ ఎన్నిక అయినందున చింతా ప్రభాకర్ ను కలవడం జరింగిందని రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీందర్ అధ్యక్షులు ,సత్య నందం, ప్రధాన కార్యదర్శి ,ముఖ్య సలహా దారులు మోహన్, రాజు, ప్రభూ దాస్ , ప్రభూ ,రవి కుమార్ ,నాగేందర్ ,నరేష్ ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్ మండల మాల మహానాడు అధ్యక్షులుగా కే.రవీందర్




