Tuesday, 3 November 2026

కొడకండ్ల మరియు అవుతపురం రహదారి అంతరాయం ఏర్పడే

పెద్దవంగర జులై 23(జనం సాక్షి ) పెద్ద వంగర మండల అకాల వర్షానికి అవతాపురం  గ్రామ చెరువు మత్తడి పోస్తుండడంతో మత్తడి ఉధృతికి రహదారి తెగిపోయింది. దీంతో అవుతాపురం నుంచి కొడకండ్లకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అధికారులు పరిశీలిస్తున్న పంచాయతీరాజ్ డి ఈ, ప్రసన్న కుమార్, ఏ ఈ సురేష్,ఎంపీడీఓ బి,  వేణుగోపాల్ రెడ్డి,మిషన్ భగీరథ ఏఈ, యాకుబ్ పాషా ఈఎస్ఐ కుమారస్వామి, శ్రీరామ్ సుధీర్, బొమ్మరబోయిన రాజు, గోపాల్ రెడ్డి, సుధాకర్, తొ పరిశీలించారు గ్రామ ప్రజలు కాంట్రాక్టర్ లోపం వల్లనే రోడ్డు పోయిందని అన్నారు 10 మోరీల పైపులు వేసే కాడ 4 పైపులు వేయడం  వాళ్లనే గ్రామ ప్రజలు అన్నారు 100 ఎకరాల పంట నష్టం జరిగింది పంట నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని ప్రజలు కోరారు
Attachments area