Wednesday, 4 November 2026

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి…

హైదరాబాద్:గుజరాత్‌ నుంచి కొమరిన్ వరకు మధ్యమహారాష్ట్ర, కర్ణాటక మీదుగా…ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో..ఇవాళ కూడా ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా…తెలంగాణ, ఏపీలోని రాయలసీమ ప్రాంతాలపై…ఉపరితల ఆవర్తన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏపీలోని..చిత్తూరు జిల్లా సత్యవేడులో అత్యధికంగా…14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *