Wednesday, 4 November 2026

కొల్లాపూర్ పట్టణంలో మండల ఎస్సీ అభివృద్ధి శాఖ మరియు వసతిగృహసంక్షేమఅధికారులఆధ్వర్యంలోభారతరత్న బాబాసాహెబ్ & వారి సతీమణిమాతరమాబాయిగార్లజీవిత చరిత్ర నాటక ప్రదర్శన

కొల్లాపూర్ పట్టణంలో మండల ఎస్సీ అభివృద్ధి శాఖ మరియు వసతిగృహసంక్షేమఅధికారులఆధ్వర్యంలోభారతరత్న బాబాసాహెబ్ & వారి సతీమణిమాతరమాబాయిగార్లజీవిత చరిత్ర నాటక ప్రదర్శన

కొల్లాపూర్ నియోజక వర్గం అక్టోబర్ 14(జనం సాక్షి) కొల్లాపూర్ పట్టణంలో ఎస్సీ సంక్షేమశాఖవారిఆధ్వర్యంలోమానవతావాదిభారతరాజ్యాంగపితామహులు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి జీవితం భారతదేశంతో పాటు ప్రపంచ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంవారి భావజాలం సూర్యకాంతి లాంటిదిజై భీమ్_నాటక ప్రదర్శన నిర్వహించారు ఈకార్యక్రమానికి ముఖ్యఅతితులుగా
పసుల సత్యనారాయణ యాదవ్ నాగర్ కర్నూల్ జిల్లాటిఎన్జీవోసహా అధ్యక్షులు,కొల్లాపూర్ డివిజన్ TNGO ప్రెసిడెంట్ జి. కె.వెంకటేష్ విచ్చేసి నాటకములోని పాత్రధారులనుశాలువతో సన్మానించారు.అంబేద్కర్ వారి నాటక ప్రదర్శన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదములుసంధ్య రవితేజ వసతి గృహ సంక్షేమ 6th అధికారి పెద్దకొత్తపల్లి పెంట్లవెల్లి తదితరులు పాల్గొన్నారు