Monday, 2 November 2026

కోదండరాం ,మోత్కుపల్లి మద్య వాగ్వాదం

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రోపెసర్‌ కోదండరాం , టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ట్యాంక్‌బండ్‌ వద్దనున్న అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన టీడీపీ నేతలకు వ్యతిరేకంగా జేఏసీ నేతలు నినాదాలు చేశారు. దీంతో మోత్కుపల్లి కోదండరాం పై ఆగ్రహాం వ్యక్తం చేశారు.అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించే అర్హత కోదండరాంకు లేదని మోత్కుపల్లి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *