కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష మెజారిటీ తో గెలువాలని పూజలు చేసిన బీజేపీ
భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (10)
జనంసాక్షి న్యూస్
ఉత్తర తెలంగాణ ప్రసిద్ధి గాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం లో మునుగోడు బై ఎలక్షన్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష మెజారిటీ తో గెలువాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నిజాం ప్రభువు కంటే ఆధ్వణమైన పాలన కొనసాగుతుంది. ముఖ్యంగా. హుస్నాబాద్ ఎమ్మెల్యే దుబ్బాక ఎన్నికల్లో అక్కడే పాగా వేశారు. హైదరాబాద్ లో పాగా వెశారు. ఇప్పుడు మునుగోడు లో నెల ముందే పోయి ప్రచారం చేస్తున్నారు. భీందేవరపల్లి మండలం లో ఎం అభివృద్ధి చేసావో ప్రజల దగ్గర చర్చకు రావాలి అని కోరుతున్నాను. ఒక్కక్క పేదోడి బతుకులు ఆగం అవుతుంటే మీరు. దర్జాగా తిరుగటానికి ఎన్నుకున్నమా? అని నీలాదియ్యడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఉద్యమం పేరు తో చంపారు. తెలంగాణ వచ్చాక పాలన తో, మీ కమిషన్ ల కోసం ప్రజలను చంపుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వలన పార్టీ పేరు మార్చుకున్న తెరాస ప్రభుత్వం. రాబోయే రోజులల్లో తెలంగాణ లో కాషాయ జెండా ఎగురాబోతుంది.అని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో ప్రధానకార్యదర్శిలు గుండెల్లి సదానందం. గోదాల సంపత్.గండు సారయ్య. పొడపర్తి రమేష్. శివ.పిల్లి రవీందర్.ఉప్పుల కుమార్.లింగయ్య. రామోజు శ్రీను.నేతుల మోహన్. హరీష్. సోప్పరి నవీన్.రమేష్ తదితరులు పాల్గొన్నారు.