కోల్ కతా – రాజస్థాన్ మ్యాచ్ రద్దు..

కోల్ కతా : ఈడెన్ గార్డెన్స్ లో ఈ రోజు సాయంత్రం జరగాల్సిన కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు.