Wednesday, 4 November 2026

క్యాంపు కార్యాలయం ముందు భైఠాయించిన తేదేపా నేతలు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ అక్రమాలపై తేదేపా ఆందోళనకు దిగింది. టోడీఎల్పీ కార్యాలయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుతున్న తేదేపా ప్రజా ప్రతినిధులు అక్కడ భైఠాయించి నిరసన చేపట్టారు. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *