క్యాన్సర్ భాధితురాలికి ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్
నల్గొండ అర్ సి, జనంసాక్షి :(అక్టోబర్ 12)
క్యాన్సర్ భాధితురాలికి ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్
తిప్పర్తి మండలం సర్వరాం గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతున్న హాలియామ్మ గారికి 5000/-ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన టి అర్ ఎస్ పార్టీ నల్గొండ టౌన్ అధ్యక్షులు అర్ కె ఎస్ ఫౌండేషన్ చైర్మన్ 8 వ వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ గారు.